అతను ఒకప్పుడు ఇంజినీర్.. ఇప్పుడు చెత్త ఏరుకుంటున్నాడు.. పాపం..!
బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతుంటాయి అనే సామెత మనకి బాగా గుర్తుండే ఉంటుంది.ఎంతో హుందాగా బ్రతికిన వారు కొందరు ఇప్పుడు కొన్ని పరిస్థితుల వలన రోడ్లపై బిచ్చగాళ్ల మాదిరిగా తిరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. నిరాశ్రయులైన ఓ వ్యక్తి తాను ఇంజనీర్‌నని, ఇంతకు ముందు దుబాయ్‌లో పనిచేశానని చెబుతున్న వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి వీధుల్లో చెత్తని … Read more









