Epsom Salt Bath : స్నానం చేసే నీటిలో దీన్ని కాస్త వేసి స్నానం చేయండి.. ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూస్తారు..!
Epsom Salt Bath : మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. శరీరానికి తగినంత నిద్ర లభించకపోయిన కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనకు సుఖమైన నిద్ర కావాలంటే నిద్ర పోయే ముందు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనం స్నానం చేయాలి. మనం నిద్ర లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేసి అటు మానసికంగా, ఇటు శారీరకంగా అలసిపోతూ ఉంటాం. అంతేకాకుండా పని … Read more









