కనుబొమ్మలు మంచి షేప్‌లోకి రావాలంటే.. ఇలా చేయండి..!
కనుబొమ్మలు అందంగా ఉంటే ముఖానికి ఇంపైన ఆకృతి వస్తుంది. చాలా మంది మహిళలు కనుబొమ్మల పై కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. బ్యూటీ పార్లర్స్ కి వెళ్లి త్రెడ్డింగ్ వగైరా చేయించుకోవడం చూస్తుంటాం. అయితే మరి వీటిని మరెంత అందంగా తీర్చిదిద్దడానికి, ట్వీజర్‌తో తీర్చిదిద్దడం లో కొన్ని మెలకువలు… ఇలా అనేక విషయాలు మీకోసం. మరి ఇక ఆలస్యం ఎందుకు పూరిగా చూసేయండి. ట్రిమ్మింగ్ చేసినప్పుడు మొదట అదనపు వెంట్రుకలు తొలగించిన తర్వాత భృకుటి దగ్గర సరిగ్గా … Read more









