Eye Burn : కంటి దుర‌ద‌.. క‌ళ్ల మంట‌.. స‌మ‌స్య‌ల‌కు అద్భుత‌మైన చిట్కాలు..!

Eye Burn : కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. క‌ళ్లు మండ‌డం, క‌ళ్లు పోట్లు, క‌ళ్ల నుండి నీరు కారడం వంటి కంటి స‌మ‌స్య‌లు ప్ర‌స్తుత కాలంలో అతి సామాన్య‌మైపోయాయి. ఇటువంటి కంటి స‌మ‌స్య‌లు రావ‌డానికి మారిన జీవ‌న విధాన‌మే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, కంప్యూట‌ర్లు, టీవీలు, సెల్ ఫోన్ల వాడ‌కం ఎక్కువ‌వ‌డం వంటి వాటి వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కంటి స‌మ‌స్య‌ల‌తో … Read more