Eye Vision : ఈ పండ్లను రోజూ తినండి.. కళ్లద్దాలను తీసి అవతల పడేస్తారు..!
Eye Vision : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కంటి చూపు మందగించడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. మారిన మన జీవన విధానం, పోషకాహార లోపం, కంప్యూటర్ ల వినియోగం ఎక్కువవడం, సెల్ ఫోన్ లను ఎక్కువగా వాడడం వంటి వివిధ కారణాల వల్ల కంటిచూపు తగ్గుతుంది అలాగే కళ్లు మసకగా కనిపించడం వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. పిల్లలు … Read more









