Facepack For Glow : ఈ ఫేస్ ప్యాక్‌ను వాడితే చాలు.. కొద్ది రోజుల్లోనే మీ ముఖం తళతళా మెరిసిపోతుంది..!
Facepack For Glow : ముఖం అందంగా, ప్రకాశవంతంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దీని కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికి చాలా మందిలో ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది. చర్మం పొడిబారినట్టు కనిపిస్తుంది. చర్మంపై మృతకణాలు పేరుకుపోవడం కూడా దీనికి ఒక కారణం. చనిపోయిన చర్మ కణాలు ముఖంపై పేరుకుపోవడం వల్ల ముఖం అందవిహీనంగా కనబడుతుంది. నీటిని తక్కువగా తాగడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం వంటి వివిధ కారణాల చేత … Read more









