Facial At Home : బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా ఫేషియ‌ల్ చేసుకోవ‌చ్చు..!

Facial At Home : అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. బ‌య‌ట ల‌భించే బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డంతో పాటు బ్యూటీ పార్ల‌ర్ ల‌కు వెళ్లి ఫేషియ‌ల్ వంటి వాటిని కూడా ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. అయితే ఇవి ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. బ్యూటీ పార్ల‌ర్ కు వెళ్లే ప‌ని లేకుండా మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లోనే ఫేషియ‌ల్ ను చేసుకోవ‌చ్చు. అలాగే ఇందుకు ఉప‌యోగించే ప‌దార్థాల్నీ కూడా మ‌న‌కు … Read more