Fashion Accessories : మహిళలు నిత్యం ధరించే ఈ 10 యాక్ససరీల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసా..? తప్పక తెలుసుకోండి..!
Fashion Accessories : ఫ్యాషన్‌గా ఉండే దుస్తులు, ఇతర యాక్ససరీలు చూసేందుకు ఆకర్షణీయంగా, ధరించేందుకు కమ్‌ఫర్ట్‌గా ఉంటాయి. కానీ.. వాటి వల్ల వచ్చే ఇబ్బందులను మాత్రం ఎవరూ గమనించడం లేదు. ఎందుకంటే.. అలాంటి వాటి వల్ల 73 శాతం మంది మహిళలు వెన్నెముక సమస్యలను ఎదుర్కొంటున్నారట. అవును, మీరు విన్నది కరెక్టే. ఫ్యాషన్ దుస్తులు, యాక్ససరీల వల్ల మహిళలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశోధనల్లో తెలిసింది. మరి ఏయే ఐటమ్స్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు … Read more









