Fast Eating : వేగంగా భోజనం చేసే అలవాటు ఉందా.. దాన్ని వెంటనే మార్చుకోండి.. లేదంటే..?
Fast Eating : ప్రతి రోజూ మనం సాధారణంగా మూడు పూటలా భోజనం చేస్తుంటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తుంటారు. కొందరు రాత్రి పూట భోజనాన్ని త్వరగా ముగించేస్తారు. కొందరు రాత్రి కేవలం పండ్లనో లేదా చపాతీలనో తింటారు. ఇలా ఎవరి రుచులు, ఇష్టాలు వారికి ఉంటాయి. అయితే చాలా మంది ప్రస్తుతం భోజనాన్ని వేగంగా తింటున్నారు. ఏదైనా హడావిడిలోనో లేదా పనిలోనో ఉండి భోజనాన్ని వేగంగా చేస్తున్నారు. దీంతో అనేక అనర్థాలు సంభవిస్తాయి. … Read more









