మార్చి 1 నుంచి ఫాస్టాగ్ నిలిపివేత..? మరి టోల్ ట్యాక్స్ ఎలా తీసుకుంటారు..?
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ రూల్స్ ను గత 2 రోజుల క్రితం మార్చిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 1 నుంచి అసలు ఫాస్టాగ్‌నే ఎత్తేస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చిందా, లేక ఈ వార్త నిజంగా అబద్ధమా అన్న విషయం తెలియదు కానీ మార్చి 1 నుంచి ఫాస్టాగ్‌ను పూర్తిగా నిలిపివేస్తారని మాత్రం వార్తలు వస్తున్నాయి. ఫాస్టాగ్ స్థానంలో ఆటోమేటెడ్ టోల్ రీడింగ్ సిస్టమ్ … Read more









