Fasting In Summer : వేసవి కాలంలో ఉపవాసం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక గుర్తు పెట్టుకోండి..!
Fasting In Summer : వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది ఈ సీజన్‌కు తగిన డైట్‌ను పాటిస్తుంటారు. ముఖ్యంగా పానీయాలను అధికంగా తాగుతుంటారు. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో ఉపవాసం చేసేవారు కూడా చాలా మందే ఉంటారు. దేవుడి కోసం చేసినా, బరువు తగ్గడం కోసం లేదా ఆరోగ్యం కోసం చేసినా ఈ సీజన్‌లో ఉపవాసం ఉంటున్నారంటే తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. వాటిని తప్పకుండా … Read more









