తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కరెక్ట్‌గా తెలియజేస్తుంది ఈ సంఘటన. రియల్ స్టోరీ..!
అది నేను ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కోసం వెళ్లిన రోజు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నాన్న, నేను ఇద్దరం కాన్పూర్ మెడికల్ కాలేజీకి వెళ్లాం. అక్కడే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యా. అయితే కౌన్సిలింగ్ ప్ర్రక్రియ చాలా ఆలస్యంగా జరుగుతోంది. అందుకనే మేం 3 రోజుల ముందుగానే వచ్చాం. ఇంటి దగ్గర అమ్మ చేసిన 15 చపాతీలు, కొంత వెన్న, పచ్చడి తీసుకుని వచ్చాం. అయితే కాలేజీ లోపలికి కేవలం స్టూడెంట్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో నాన్న … Read more









