పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ హామీ ఉండడంతో ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఇందులో పోస్టాఫీసులో తమ డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం మంచి వడ్డీ రేట్లు కల్పిస్తోంది. కొంతమంది పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ అంటే పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడతారు. పోస్టాఫీసులో … Read more