బెడ్‌రూమ్ మొత్తం ఎరుపుమ‌యం చేస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

భార్యాభ‌ర్త‌లు ఎవ‌రైనా జీవితాంతం క‌ల‌సి ఉండాల‌ని, ఎలాంటి వివాదాలు, గొడ‌వలు జ‌ర‌గ‌కుండా, అపార్థాలు చోటు చేసుకోకుండా హాయిగా కాపురం చేయాల‌ని అనుకుంటారు. కానీ కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఇలా గ‌డుపుతారు. ఇంకొంద‌రు ఎప్పుడూ గొడ‌వ‌ల‌తో కాల‌క్షేపం చేస్తుంటారు. చివ‌రికి అవి విడాకుల వ‌ర‌కు దారి తీస్తాయి. అయితే అలాంటి అవ‌స‌రం లేకుండా దంప‌తులు హాయిగా కాపురం చేయాలంటే అందుకు ఫెంగ్ షుయ్ వాస్తు ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎరుపు రంగు ఇంకు పెన్నును … Read more