Fever In Kids : మీ పిల్లలకు తరచూ జ్వరం వస్తుందా.. ఈ సూచనలు పాటిస్తే ఇక జ్వరం రాదు..!
Fever In Kids : ప్రస్తుత కాలంలో చంటి పిల్లలు ఎక్కువగా తరుచూ జ్వరాలతో బాధపడుతున్నారు. వారిలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో తరుచూ జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం వచ్చినప్పుడల్లా వారు రెండు నుండి మూడు కిలోల బరువు తగ్గిపోతున్నారు. జ్వరం నుండి కోలుకుని మరలా కొద్దిగా కండ పట్టేసరికి మరలా జ్వరం వచ్చి బలహీనంగా అయిపోతున్నారు. ఇలా జ్వరం వచ్చినప్పుడల్లా పిల్లలకు సరిగ్గా నిద్ర ఉండదు. వారి వల్ల తల్లి దండ్రులకు కూడా … Read more









