Finger Millets : రాగుల‌ను రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవాల్సిందే.. ఈ రోగాల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Finger Millets : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇలా ఎంతో మంది మధుమేహం, అధిక రక్తపోటు, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ విధమైనటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి రాగులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పాలి. తరచూ రాగులు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఏవిధమైనటువంటి రోగాలకు చెక్ పెట్టవచ్చు.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * రాగులలో … Read more

Finger Millets : వీటిని ఆహారంగా తీసుకుంటే.. వృద్ధాప్యంలోనూ చురుగ్గా ఉంటారు.. ఎలాంటి వ్యాధులు రావు..!

Finger Millets : పూర్వకాలంలో ఆహారంగా అనేక ర‌కాల చిరు ధాన్యాల‌ను తీసుకునే వారు. వాటిల్లో రాగులు కూడా ఒక‌టి. అయితే గ‌త కొంత‌కాలంగా చాలా మంది వ‌రిని పండించ‌డంతోపాటు వ‌రి ధాన్యాన్నే ఆహారంగా తీసుకుంటున్నారు. చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం పూర్తిగా మానేశారు. దీంతో చాలా మంది అనారోగ్యాల బారిన ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి తిరిగి ప్ర‌జ‌లు చిరు ధాన్యాల‌నే ఆహారంగా తీసుకుంటున్నారు. దీని కార‌ణంగా రాగుల వాడ‌కం మ‌ర‌లా ఎక్కువైంద‌నే … Read more