F.I.R అంటే ఏమిటో… దాన్ని ఎలా ఫైల్ చేయాలో… దాంతో ఉప‌యోగమేంటో మీకు తెలుసా..?

ఏదైనా నేరం జ‌రిగిన‌ప్పుడు పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ (ఫ‌స్ట్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్‌) న‌మోదు చేసి అందుకు అనుగుణంగా కేసు ద‌ర్యాప్తు చేస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే నిజానికి అస‌లు ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి..? దీన్ని ఎవ‌రైనా న‌మోదు చేయ‌వ‌చ్చా..? అస‌లు ఎఫ్ఐఆర్ లో ఏముంటాయి..? వ‌ంటి వివ‌రాలు మీకు తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులకు ఏదైనా కాగ్నిజ‌బుల్ (విచారించ‌ద‌గ్గ‌) నేరం గురించి తెలిస్తే దాని గురించి మొద‌ట‌గా న‌మోదు చేసే స‌మాచారాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. … Read more

FIR ఎలా నమోదు చేయాలి? అందులో ఏయే అంశాలు ప్రస్తావించాలి.. పూర్తి సమాచారం..

FIR…First Information Report…. ను పోలీస్ లకు అందిన మొదటి సమాచారం అని చెప్పవచ్చు.ఇక్కడ నుండే న్యాయ విచారణ అనేది చట్ట ప్రకారం గా ప్రారంభమవుతుంది. ఇదే సాక్ష్యాల సేకరణకు, పరిశోధనకు, నేరరుజువుకు పునాది లాంటిది. ఇప్పటికీ చాలా మందికి FIR గురించి, FIR ఎలా ఇవ్వాలి, అందులో ఎటువంటి అంశాలను ప్రస్తావించాలి, FIR చేయడంలో ఆలస్యమైతే ఏం చేయాలనే అంశాల గురించి సరైన అవగాహన లేదు. అలాంటి వారి కోసమే ఈ వివరణ. సమాచారాన్ని రాతపూర్వకంగా … Read more