Flax Seeds Gel For Hair : వీటిని రాస్తే చాలు.. జుట్టు రాలడం తగ్గుతుంది.. జుట్టు వద్దన్నా సరే పెరుగుతూనే ఉంటుంది..
Flax Seeds Gel For Hair : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని వేధిస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం అనే సమస్య కూడా ఒకటి. జుట్టు దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు విపరీతంగా జుట్టు రాలిపోయి ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందనే చెప్పవచ్చు. జుట్టు కుదుళ్లకు తగినన్ని పోషకాలు అందకపోవడం, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి అనేక కారణాల చేత జుట్టు రాలిపోతూ ఉంటుంది. సహజ సిద్దంగా … Read more









