Flaxseeds Gel : రోజూ రాత్రి నిద్రకు ముందు దీన్ని రాస్తే.. ముఖంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు, నలుపుదనం ఉండవు..
Flaxseeds Gel : అవిసె గింజలు.. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ అవిసె గింజలను మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇవి అంతగా చక్కటి రుచిని కలిగి ఉండవు. కానీ మన ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యానికే కాదు అందాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ అవిసె గింజలు మనకు సహాయపడతాయి. అవిసె గింజలను ఒక రకమైన సూపర్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. వీటిలో మన శరీరానికి … Read more









