Flaxseeds Powder For High BP : దీన్ని తింటే హైబీపీ ఎంత ఉన్నా సరే.. వెంటనే నార్మల్ అవుతుంది..!
Flaxseeds Powder For High BP : మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. రక్తనాళాలు ముడుచుకునే గుణం ఎక్కువయ్యి సాగే గుణం తక్కువవ్వడం వల్ల రక్తపోటు సమస్య తలెత్తుతుంది. అధిక బరువు, ఉప్పును ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం, మద్యపాన సేవనం, కాఫీ ఎక్కువగా తాగడం, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని ఈ సమస్య తలెత్తడానికి కారణాలుగా … Read more









