Flaxseeds Powder With Curd : పెరుగులో వీటిని కలిపి తింటే చాలు.. కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, రక్తనాళాల్లో బ్లాకేజ్ పోతాయి..!
Flaxseeds Powder With Curd : ఒక చక్కటి చిట్కాను మన ఇంట్లోనే తయారు చేసుకుని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల క్యాల్షియం లోపం తలెత్తకుండా ఉంటుంది. శరీరానికి కావల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల మధ్య గుజ్జు పెరుగుతుంది. ఈ చిట్కాను వాడడం వల్ల రక్తపోటు అదుపులో … Read more









