Foods For Energy : ఒక్క‌రోజు ఇది తాగితే చాలు.. ఎంత‌టి బ‌ల‌హీన‌త‌, నీర‌సం, అల‌స‌ట అయినా స‌రే త‌గ్గిపోతాయి..!

Foods For Energy : ప్ర‌స్తుత కాలంలో స‌రైన పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని తీసుకోని కార‌ణంగా మ‌న‌లో చాలా మంది నీర‌సం, నిస్స‌త్తువ‌, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోలేక‌పోతారు. చిన్న ప‌ని చేయ‌గానే అల‌సిపోతుంటారు. బ‌ల‌హీన‌త కారణంగా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం కూడా ఉంది. నీర‌సం, బ‌ల‌హీన‌తల‌తో బాధ‌ప‌డే వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంటుంది. త‌ర‌చూ ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డే అవ‌కాశాలు … Read more