Foods For Heart Health : రక్తాన్ని ఇది పలుచగా చేస్తుంది.. దీంతో గుండె జబ్బులు రావు..!
Foods For Heart Health : నేటి తరుణంలో చిన్న వయసులోనే గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. బీపీ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో రక్తం చిక్కగా తయారవుతుంది. చిక్కగా తయారైన రక్తాన్ని గుండె సరిగ్గా సరఫరా చేయలేదు. రక్తప్రసరణలో ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా కొన్ని సార్లు మనం ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. రక్తం పలుచగా ఉంటేనే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తాన్ని … Read more









