Foods For High BP : రోజూ ఈ పొడిని ఇంత వాడండి.. రక్తనాళాలను వెడల్పు చేస్తుంది..!
Foods For High BP : మనం వంటింట్లో వాడే సుగంధ ద్రవ్యాలల్లో యాలకులు ఒకటి. యాలకులు చక్కటి వాసనను, రుచిని కలిగి ఉంటాయి. దాదాపు మనం తయారు చేసే అన్ని రకాల స్వీట్ లలో వీటిని వాడుతూ ఉంటాము. అలాగే మసాలా వంటకాలు, బిర్యానీ, పులావ్ వంటి వాటిలో కూడా యాలకులను విరివిగా వాడుతూ ఉంటాము. యాలకులను వాడడం వల్ల మనం చేసే వంటకాలు మరింత రుచిగా, కమ్మటి వాసనను కలిగి ఉంటాయి. మనం వంటల్లో … Read more









