మీ పిల్ల‌ల‌కు ఈ ఆహారం పెట్టండి.. చ‌దువుల్లో రాణిస్తారు, ఆరోగ్యంగా ఎదుగుతారు..!

ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వు, పిండి పదార్ధాల్లాంటివి అన్నీ ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే…వారి ఆరోగ్యం బాగుంటుంది…చదువూ సాఫీగా సాగుతుంది. విద్యార్ధుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్‌ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి … Read more

Foods For Kids : మీ పిల్ల‌ల‌కు రోజూ ఈ ఆహారాల‌ను తినిపించండి.. వారి మెద‌డు కంప్యూట‌ర్‌లా ప‌నిచేస్తుంది..!

Foods For Kids : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మెద‌డు కూడా ఒక‌టి. మెద‌డు ఆరోగ్యంగా ఉంటేనే శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌న్నీ స‌క్ర‌మంగా జ‌రుగుతాయి. శ‌రీరం త‌న విధుల‌ను తను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది. అయితే నేటి తరుణంలో చాలా మంది పిల్ల‌ల్లో మెద‌డు ప‌నితీరు స‌రిగ్గా ఉండ‌డం లేదు. జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోతుంది. చ‌దువుపై దృష్టి పెట్ట‌డం లేదు. ఎక్కువ‌గా ఫోన్ చూడ‌డం, టీవీ చూడ‌డం, గేమ్స్ ఆడ‌డం వంటి వాటిపై శ్ర‌ద్ద చూపిస్తున్నారు. దీంతో చ‌దువులో ముందుకు … Read more