Foods For LDL : చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా.. అయితే వీటిని రోజూ తినండి..!
Foods For LDL : మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి ఎంతో అవసరం. కానీ ఈమధ్యకాలంలో మనలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం ఏ … Read more









