Foods For Liver Health : మీ లివర్ పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 ఆహారాలను తీసుకోవాలి..!
Foods For Liver Health : మన శరీరంలో ఉండే అతి ముక్‌యమైన అవయవాల్లో కాలేయం కూడా కూడా ఒకటి. కాలేయం మన శరీరంలో కొన్ని వందల రకాల విధులను నిర్వర్తిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే రసాయనాలను, పురుగు మందులను బయటకు పంపించడంలో, కార్బైడ్ యొక్క హానిని తొలగించడంలో, మనం వాడే మందుల్లో ఉండే రసాయనాలను తొలగించడంలో, రక్తాన్ని శుద్ది చేసి వ్యర్థాలను బయటకు పంపించడంలో, శరీరాన్ని శుభ్రపరచడంలో ఇలా అనేక విధులను కాలేయం నిర్వర్తిస్తూ … Read more









