Foods For Uric Acid Levels : యూరిక్ యాసిడ్ నిల్వ‌లు ఎక్కువ‌గా ఉన్నాయా.. అయితే వీటిని తీసుకోండి..!

Foods For Uric Acid Levels : ప్ర‌స్తుత కాలంలో యూరిక్ యాసిడ్ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. మ‌న శ‌రీరంలో త‌యార‌య్యే వ్య‌ర్థ ప‌దార్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒక‌టి. దీనిని మూత్ర‌పిండాలు శ‌రీరం నుండి బ‌య‌ట‌కు పంపిస్తాయి. కానీ మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్లు, అధిక ర‌క్త‌పోటు, షుగ‌ర్, మ‌ద్య‌పానం వంటి వివిధ కార‌ణాల చేత చాలా మంది యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా త‌యార‌వుతుంది. దీనిని మూత్ర‌పిండాలు బ‌య‌ట‌కు పంపించ‌లేక‌పోతున్నాయి. … Read more