Foods In Plastic : ఇలాంటి వాటిలో ఉంచిన ఆహారాలను తీసుకుంటున్నారా.. అయితే ఎంత నష్టమో తెలుసా..?
Foods In Plastic : మనకు ఇంట్లో ఆహారం తయారు చేసుకోవడం వీలు కానప్పుడు మనం సాధారణంగా ఆహారాన్ని బయట నుండి తెచ్చుకుంటూ ఉంటాం. కర్రీ పాయింట్ ల దగ్గర నుండి, రెస్టారెంట్ ల దగ్గర నుండి ఆహారాన్ని ఫ్యాక్ చేసుకుని తెచ్చుకుంటూ ఉంటాం. అలాగే ఆహారాన్ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటూ ఉంటాం. అయితే ఆహారాన్ని ప్యాక్ చేసే క్రమంలో ఎక్కువ సిల్వర్ పాయిల్ లను, ప్లాస్టిక్ కవర్ లను ఉపయోగిస్తూ ఉంటారు. … Read more









