Foods To Take On Empty Stomach : ఉదయం పూట పరగడుపున తినాల్సిన అద్భుతమైన ఆహారాలు ఇవే..!
Foods To Take On Empty Stomach : రాత్రి భోజనం చేసిన తరువాత మళ్లీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే వరకు చాలా గ్యాప్ వస్తుంది. సుమారుగా 10 నుంచి 14 గంటల విరామం ఉంటుంది. దీంతో ఉదయం నిద్ర లేవగానే మన శరీరం శక్తిని కోరుకుంటుంది. కనుక ఉదయం శక్తినిచ్చే ఆహారాలను ఎక్కువగా తినాలి. అలాగే ఉదయం మనం తినే ఆహారంలో పోషకాలు ఉండేలా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఉదయం మనం తినే ఆహారం నుంచే … Read more









