Foxtail Millet Upma : ఎంతో ఆరోగ్యకరమైన కొర్రల ఉప్మా.. తయారీ ఇలా.. ఎప్పుడైనా సరే తినవచ్చు..
Foxtail Millet Upma : చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రల గురించి అందరికీ తెలిసిందే. వీటిని ప్రస్తుత తరుణంలో చాలా మంది తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకు కారణం వీటిల్లో ఉండే ఔషధగుణాలే అని చెప్పవచ్చు. కొర్రలను తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు. పైగా పోషణ లభిస్తుంది. బరువు తగ్గుతారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొర్రలను తింటాం కానీ.. వాటిని ఎలా వండుకోవాలా.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. … Read more









