Frequent Urination Diet : మూత్ర విసర్జన ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుందా.. అయితే ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోకూడదు..
Frequent Urination Diet : మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. మూత్రవిసర్జన చేయడం చాలా అవసరం. కొందరు గంటలో రెండు సార్లు మూత్రానికి వెళ్తుండగా కొందరు పరిస్థితులను సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వచ్చి ఇబ్బందిపడుతుంటారు. ఇలా జరగడాన్ని సాధారణంగా తీసుకోకూడదు. ఒక వ్యాధి లక్షణంగా భావించాలి. ఈ నేపథ్యంలో తరచూ మూత్ర విసర్జనకు ఎందుకు వెళ్లాలి… ఎటువంటి ఆహారాలకు దూరంగా … Read more









