Fruits For Diabetics : ఈ పండ్లను తిన్నారంటే చాలు.. షుగర్ 400 ఉన్నా సరే కంట్రోల్ అవుతుంది..!
Fruits For Diabetics : మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుంది. షుగర్ వ్యాధిన బారిన పడితే ఇక జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలాగే ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది షుగర్ వ్యాధి గ్రస్తులు పండ్లను తినకూడదు, పండ్లకు దూరంగా ఉండాలి … Read more









