Fruits For Stomach : ఈ పండ్లను తింటే చాలు.. పొట్ట, పేగులు మొత్తం క్లీన్ అవుతాయి..!
Fruits For Stomach : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది జీర్ణసమస్యలతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్ కు తినడానికి అలవాటు పడిన మనలో చాలా మంది ఫైబర్ కలిగిన ఆహారాన్ని తక్కువగా తీసుకుంటున్నారు. దీంతో పొట్ట పూర్తిగా శుభ్రపడడం లేదు. దీని కారణంగా మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు … Read more









