వాహనాల్లో ఇంధనం పూర్తిగా అయిపోయే వరకు వాటిని నడపకూడదు.. ఎందుకో తెలుసా..?
వాహనాలన్నాక వాటిల్లో పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ లలో ఏదో ఒకటి నింపాల్సిందే. ఎందుకంటే ఇంధనం లేనిదే ఏ వాహనం నడవదు కదా. అయితే చాలా మంది ఫ్యుయల్ చివరి పాయింట్ వచ్చే వరకు నడుపుతుంటారు. బైక్‌లలో అయితే రిజర్వ్ లో పడి చాలా దూరం వెళ్లినా, కార్ల వంటి 4 వీలర్స్‌లో అయితే ఎరుపు రంగు ఫ్యుయల్ ఇండికేటర్ లైన్ దాటి కిందకు మార్క్ వెళ్లినా ఆగకుండా వెళ్తారు. ఆ.. ఇంకాస్త దూరం వెళ్లాక ఫ్యుయల్ … Read more









