వర్షాకాలంలో ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు రావొద్దంటే ఇలా చేయండి..!
వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని వానా కాలంలో వీలైనంత వరకు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. వానా కాలంలో ఈ తప్పులు చేయకుండా చూసుకోండి. వానా కాలంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటం వలన క్రిములు సులభంగా వ్యాధులని వ్యాపింప చేస్తాయి. అందుకని వానాకాలంలో కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ చిట్కాలని వానా కాలంలో కనుక పాటించారంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు. వానా కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ … Read more









