మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. ఉప‌యోగాలు తెలిస్తే.. వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..

మ‌న చుట్టూ ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ వాటిల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలియ‌క మ‌నం వాటిని స‌రిగ్గా ఉప‌యోగించుకోలేకపోతున్నాం. మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే ఔష‌ధ మొక్క‌ల్లో గ‌డ్డి చామంతి మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. గ‌డ్డి చామంతి మొక్క ఆకులు దీర్ఘ అండాకారంలో ప్ర‌స్ఫుట‌పు మొన దేలిన అంచుల‌ను క‌లిగి ఉంటాయి. ఈ మొక్క శాస్త్రీయ‌నామం ట్రైడాక్స్ ప్రొకంబ‌న్స్. దీనిని ఆంగ్లంలో మెక్సిక‌న్ డైసీ … Read more