Sree Leela : బంపర్ ఆఫర్ కొట్టేసిన పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల..!
Sree Leela : బళ్లారి రాజుగా పేరుగాంచిన గాలి జనార్ధన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన కుమార్తె వివాహ వేడుకను కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఘనంగా జరిపించారు. దీంతో ఈ వివాహ వేడుక అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఆ వేడుకకు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు హీరోయిన్స్ డ్యాన్స్‌లు చేశారు. వారికి కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా అందించారు. ఈ క్రమంలోనే గాలి … Read more









