Ganesh Idols : గ‌ణేష్ విగ్ర‌హాల‌ను ఈ ఆహారాల‌తో చేసి చూడండి.. ఎంతో బాగుంటాయి..!

Ganesh Idols : ప్ర‌తి ఏడాది వినాయ‌క చ‌వితి వ‌స్తుందంటే చాలు.. భ‌క్తులంద‌రూ ఎంతో ఉత్సాహంగా పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే త‌మ త‌మ వాడ‌ల్లో మండ‌పాల‌ను ఏర్పాటు చేసి గ‌ణేష్ ఉత్స‌వాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటారు. ఇక ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితికి అంద‌రూ సిద్ధ‌మ‌వుతున్నారు. చాలా మంది వివిధ ర‌కాల వినాయ‌క విగ్ర‌హాల‌ను పెట్టి పూజిస్తుంటారు. అనేక వినాయ‌క విగ్ర‌హాలు భ‌క్తుల‌ను అల‌రిస్తుంటాయి. అయితే వినాయ‌క విగ్ర‌హాల‌ను … Read more