Gangavalli Kura : ఈ ఆకు ఎక్క‌డ కనిపించినా స‌రే తెచ్చుకుని తినండి.. ఎందుకంటే..?

Gangavalli Kura : మార్కెట్‌లో మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆకుకూర‌లు ల‌భ్య‌మ‌వుతుంటాయి. వాటిల్లో గంగ‌వాయ‌ల ఆకు కూడా ఒక‌టి. దీన్నే గంగ‌వ‌ల్లి అని, గంగ‌పాయ అని, గోళీ కూర అని కూడా పిలుస్తారు. ఇది కాస్త పుల్ల‌గా ఉంటుంది. దీన్ని ప‌ప్పు లేదా కూర రూపంలో చేసి తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఈ మొక్క ఎక్కువగా పల్లెటూళ్ల‌లో, పొలాల గట్ల మీద‌ ఎక్కువగా కనబ‌డుతూ ఉంటుంది. ఇది నెల మీద పాకుతుంది. ఆకులు చాలా … Read more