Ganji Benefits : చలికాలంలో గంజిని తప్పక తాగాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Ganji Benefits : పూర్వం మన పెద్దలు అన్నం వండిన గంజి నీటిని పారబోసేవారు కాదు. గంజి నీటిని తాగేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది గంజి నీటిని పారబోస్తున్నారు. వాస్తవానికి అలా చేయరాదు. ఎందుకంటే గంజిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. గంజిని పారబోయకుండా తాగాల్సి ఉంటుంది. గంజి నీళ్లు గోరు వెచ్చగా ఉన్నప్పుడు కాస్త ఉప్పు వేసి బాగా కలిపి తాగాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన పనిలేకుండా ఈ గంజిని తాగవచ్చు. లేదా బ్రేక్‌ఫాస్ట్ చేసిన … Read more









