Ganji For Hair : దీన్ని రాస్తే చాలు.. ఎంత లాగినా స‌రే జుట్టు రాల‌దు.. పెరుగుతూనే ఉంటుంది..

Ganji For Hair : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌న‌ల్ని ప్ర‌ధానంగా వేధిస్తున్న జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో జుట్టు రాల‌డం ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన పడుతున్నారు. త‌ల‌స్నానం చేసిన‌ప్పుడు, జుట్టు దువ్వుకున్న‌ప్పుడు విప‌రీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం, మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాహార లోపం, జుట్టును స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల … Read more