Garika Gaddi : ఆయుర్వేద ప్ర‌కారం గ‌రిక‌తో ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

Garika Gaddi : గ‌రిక‌.. ఇది తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పొలాల గటంల మీద‌, చేల‌ల్లో, మ‌న ఇంటి.. ఇలా ఎక్క‌డ‌పడితే అక్క‌డ గ‌రిక పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా గ‌రిక‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. వినాయ‌కుడికి గ‌రికతో పూట‌జ చేస్తే స‌క‌ల శుభాలు క‌లుగుతాయ‌ని మ‌న‌లో చాలా మంది భావిస్తారు. కేవ‌లం ఆధ్యాత్మికంగానే కాదు ఔష‌ధంగా కూగా గ‌రిక మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. గ‌రిక‌లో న‌ల్ల గ‌రిక‌, తెల్ల గ‌రిక అని రెండు ర‌కాలు ఉంటాయి. … Read more