Garlic For Cholesterol : వెల్లుల్లిని రోజూ ఇలా తీసుకోండి.. కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది..
Garlic For Cholesterol : మన శరీరంలో ఉండే కీలకమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. కాలేయం మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో ఉండే విష పదార్థాలను, రసాయనాలను, వ్యర్థాలను బయటకు పంపించి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో కాలేయం దోహదపడుతుంది. కాలేయం తన విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేయడంలో మనకు వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి దోహదపడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. వెల్లులిలో 14.2 మైక్రో గ్రాముల సిలినీయం … Read more









