గరుడ పురాణం : మనుషులు చేసే పాపాలను బట్టి వారికి నరకంలో ఏయే శిక్షలు వేస్తారంటే..?
వ్యాస మహర్షి రచించిన గరుడ పురాణం.. అష్టాదశ పురాణాల్లో ఒకటి. దీంట్లో ఎలాంటి పాపాలు చేసిన వారికి ఏయే శిక్షలు నరకంలో విధిస్తారో రాసి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఎవరైనా పాపం చేసి నరకానికి వెళితే యముడు అక్కడ వారికి గరుడ పురాణంలో ఉన్నట్లుగా శిక్షలు విధిస్తాడు. మరి ఏయే పాపాలు చేస్తే నరకంలో ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందామా. ప్రజలను సరిగ్గా పాలించని, వారి సమస్యలను పట్టించుకోని అవినీతి పరులైన రాజకీయ నాయకులను నరకంలో … Read more









