Gas Pain Vs Heart Pain : గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి మధ్య తేడాలివే.. ఏ నొప్పి అయిందీ ఇలా గుర్తించవచ్చు.. చాలా సులభం..
Gas Pain Vs Heart Pain : ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్యాస్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. గ్యాస్ ట్రబుల్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, భోజనం వేళకు చేయకపోవడం, కారం, మసాలాలు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం, అధికంగా బరువు ఉండడం, మద్యం సేవించడం, పొగ తాగడం.. వంటి అనేక కారణాల వల్ల గ్యాస్ సమస్య వస్తుంటుంది. గ్యాస్ సమస్య వస్తే.. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపులో … Read more









