కోర్టుల్లో జడ్జిలు సుత్తిని ఎందుకు బల్లపై కొడతారో, ఇది ఎప్పుడు ప్రారంభమైందో మీకు తెలుసా..?
కోర్టుల్లో ప్రొసిడింగ్స్ ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే. పోలీసులు నిందితులను ప్రవేశపెడతారు. న్యాయవాదులు వాదిస్తారు. అనంతరం సాక్ష్యాలను బట్టి నేరం రుజువైతే న్యాయమూర్తి శిక్ష వేస్తారు. లేదంటే నిర్దోషి అయితే వ్యక్తి బయటకు వస్తాడు. ఇది అందరికీ తెలిసిందే. అయితే కోర్టులో జడ్జి కొన్ని సందర్భాల్లో తన సుత్తితో ఆర్డర్.. ఆర్డర్.. అంటారు కదా. అవును, అంటారు. ఇంతకీ అసలు సుత్తిని జడ్జిలు అలా బల్లకు ఎందుకు కొడతారు, ఏయే సందర్భాల్లో కొడతారు, అసలు అలా సుత్తి … Read more









