గాయ‌త్రి మంత్రాన్ని జ‌పించ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

గాయత్రి మంత్రం చాలా పవర్ ఫుల్ మంత్రంగా భావిస్తారు. వేదాలలో రాసిన ఈ మంత్ర స్మరణ ద్వారా శారీరక, మానసిక ప్రభావం ఉంటుందని చెబుతారు. ఈ గాయత్రి మంత్రంలో అద్భుతమైన శక్తి ఉంది. దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రం జపిస్తారు. దేవుడి ఆశీస్సులు, సామాజిక ఆనందం, సంపద కోసం ఈ మంత్రం జపిస్తారు. ఈ మంత్రం జపించడానికి రోజూ మూడు సందర్భాలు ముఖ్యంగా చెబుతారు. సంధ్యాసమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే వరకు ఈ మంత్రం జపించవచ్చు. … Read more

గాయ‌త్రి మంత్రాన్ని రోజూ చ‌దివితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

దేవాలయాల్లో ప్రతిరోజూ ఉదయాన్నే మనకు గాయత్రీ మంత్రాలు వినిపిస్తుంటాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ మంత్రాలను పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని, జీవితమంతా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. బుుగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడిన ఈ గాయత్రీ మంత్రం సంస్కృతం నుంచి వచ్చింది. ఈ మంత్రాల్లో వ్యాహృతులు అనేవి దివ్యమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇవి మూడు కాలాలను సూచిస్తాయి. గాయత్రీ మంత్రంలో మొత్తం 24 బీజాక్షరాలు ఉంటాయి. మన పూర్వీకులు ఈ 24 బీజాక్షరాలను … Read more