గజిటెడ్ అధికారులు సంతకాలు కేవలం గ్రీన్ ఇంకు పెన్ తోనే ఎందుకు చేస్తారు కారణం ఏమిటి ?
ఇండియాలో ఆకుపచ్చ సిరా ఉపయోగించేందుకు ఎటువంటి ప్రోటోకాల్ కానీ, చట్టం కానీ లేదు. ఇది కేవలం ఆఫీస్ హెడ్ తన ర్యాంక్ కంటే తక్కువ అధికారి నుండి వేరు చేయడానికి ఈ రంగు సిరాని ఎంపిక చేసుకుంటారట. ఆకుపచ్చ ఇంక్ పెన్నులను ఉపయోగించడం వెనుక ఉన్న అతిపెద్ద కారణం ఏంటంటే? ఎవరైనా కార్యాలయంలో వారి సంతకాన్ని కాపీ చేయడం కష్టం. ఆకుపచ్చ సిరా సంతకాలు ప్రత్యేకతను, ప్రామాణికతను కలిగి ఉంటాయని అయినా అవి ఫోర్జరీ అయ్యే అవకాశం … Read more









