Ghee For Face : నెయ్యిని ఇలా వాడండి.. మీ ముఖం అందంగా మారుతుంది..!
Ghee For Face : ముఖం అందంగా కనబడాలని, చర్మం అందంగా, కాంతివంతంగా కనబడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అలాగే మార్కెట్ లో లభించే క్రీములను, మాయిశ్చరైజర్ లను, బాడీ వాష్ లను, సబ్బులను, ఫేస్ ప్యాక్ లను వాడుతూ ఉంటాము. అయితే వీటి వల్ల ఎటువంటి ఫలితం లేకపోగా వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల వీటిలో ఉండే రసాయనాల కారణంగా చర్మ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖం … Read more









